సునామి సృష్టిస్తున్న కల్కి కలెక్షన్స్.. ఎన్ని కోట్లు అంటే..!

lakhmi saranya
ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే అండ్ దిశా పటాన్ని హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి. నా గశ్విన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీలో అమితాబచ్చన్ మరియు కమల్ హాసన్ వంటి అగ్ర నటీనటులు నటించారు. ఇక ఈ మూవీ జూన్ 27వ తారీఖున విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే తన జోరును కోన సాగిస్తున్న ఈ చిత్రం తాజాగా మరక మైలురాయిని దాటింది.
ఇక పాణ్యం స్టార్ ప్రభాస్ హీరోగా నాగలక్ష్మి డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ. 555 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు వైజయంతి మూవీస్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబచ్చన్ తన యాక్టింగ్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 415 కోట్లు రాబట్టగా నాలుగవ రోజు 500 రాబట్టింది. ఇక ఐదవ రోజు 555 కరెక్ట్ చేసి తన సత్తా నిరూపించుకుంది. ఇక కల్కి దక్షిణాది భాషలన్నిటిలోనూ హిందీలోనూ 2d అండ్ 3d లో విడుదలైంది.
ఇక ఇదిలా ఉంటే కాల్చి సినిమాకు ఇండియాలో తొలి రోజు 95.3 కోట్లు రెండవ రోజు 57.6 కోట్లు మూడవరోజు 64.5 కోట్లు వచ్చాయి. ఇక నాలుగు మరియు ఐదవ రోజు కూడా ఇదే జోరుపై కొనసాగుతుంది. ఇక ఇదే స్పీడ్ పై కల్కి మూవీ కొనసాగితే లాంగ్ రాన్లో కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ ఖరీఫ్ లో అత్యంత భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాని అశ్వినీ దత్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి రిలీజ్ ముందు నుంచే మంచి హై ఏర్పడింది. ఇక ఈ హైబ్స్ ను ఈ మూవీ అందుకోగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: