కుక్కలతో అటువంటి పని చేస్తున్న బేబమ్మ.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

lakhmi saranya
ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి సూపర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. తన అంద చందాలను ఈ సినిమాలో ఆరబోసి బేబమ్మగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ చిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన అందం మరియు అభినయంతో యూత్ని మిస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఇక అనంతరం వరస ఆఫర్లు అందుకుంటూ చాలా బిజీగా గడిపేసింది.
ఇక ఇటీవల ఈ అమ్మడు నటించిన మూవీ మనమే. ఈ సినిమాలో తల్లి క్యారెక్టర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది కృతి శెట్టి. ఈ మూవీలో హీరోగా శర్వానంద్ నటించిన బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉండే కృతి శెట్టి తాజాగా కొన్ని ఫొటోస్ ను షేర్ చేసింది. తాజాగా కృతి శెట్టి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో క్యూట్ గా పప్పీ అనే కుక్క పిల్ల నువ్వు పట్టుకుని ముద్దులు ఇస్తూ ఉన్న ఫోటోను షేర్ చేసింది.
ఇది చూసిన ప్రేక్షకులు రకరకాలుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తరువాత మనమే సినిమాతో రీయంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇలా క్యూట్ పిక్స్ లో కనిపించడంతో తన ఫాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఏ క్రమంలోనే తన తదుపరి చిత్రాలను ఫాస్ట్గా విడుదల చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టార్ హీరోలతో సినిమాలు చేయమంటూ కోరుతున్నారు. మరి కృతి శెట్టి తన తదుపరి చిత్రం ఏ హీరోతో చేయనుందో వేచి చూడాలి. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాని షేర్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: