డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న హాలీవుడ్ రూ‌. 1400 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

lakhmi saranya
హాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ప్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగ  మూవీ డిజిటల్ స్ట్రిమింగ్ కి వస్తుంది. 168 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 150 మిలియన్ డాలర్ల వరకు మాత్రమే కలెక్షన్స్ రాబట్టి కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలబడింది. ఇక ఏడాది హాలీవుడ్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ స్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన సరిగా నేల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది.

జూన్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ ఫామ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. రెంటల్ విధానంలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో ఇది ఐదో మూవీ గా రూపొందింది. మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ లో భాగంగా 2017 లో రిలీజ్ అయిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీ ఆరు ఆస్కార్ అవార్డులను సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

విజువల్స్, గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ కథ అండ్ కథనాలు, యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా సాగదియ్యడం అండ్ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంతో ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ మూవీ ఓటిటిలో ఎంత మేరా రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి. ప్రెసెంట్ కాలంలో థియేటర్లలో ఫ్లాప్ అయినా సినిమాలు సైతం ఓటిటిలో సూపర్ హిట్ అవుతున్నాయి. ఇలా రీసెంట్ కాలంలో ఎన్నో సినిమాలు ఓటిటి హిట్ గా నిలిచాయి. అలా ఈ సినిమా కూడా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటే నిర్మాతలకి కొంతైనా హ్యాపీనెస్ వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇక ఏడాది హాలీవుడ్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ స్లో ఇది కూడా ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: