ఏనుగులతో అటువంటి పని చేస్తున్న వితిక.. హల్ చల్ చేస్తున్న ఫొటోస్..!

lakhmi saranya
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య అండ్ హీరోయిన్ వితిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా చక్రవాకం సీరియల్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అనంతరం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ప్రేమించు రోజుల్లో, సందడి, వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. నటనపరంగా పరవాలేదు అర్పించుకున్న ఈ అమ్మడు అనుకున్నంతగా పాపులారిటీని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
ఇక హీరో వరుణ్ సందేశ్ తో ప్రేమ, పెళ్లి అనంతరం పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇక ఇటీవల వరుణ్ అండ్ వెతికా ఇద్దరూ జంటగా బిగ్ బాస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంది వితిక. ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వెతికాతన చెల్లి తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. కొద్దిరోజుల కింద గోవాకు వెళ్లిన నీ ముద్దుగుమ్మ ఇప్పుడు థాయ్ లాండ్ వెకేషన్ లో పాల్గొందు.
ఇక తాజాగా ఏనుగుతో కలిసి నదిలో ఎంజాయ్ చేస్తూ ఫుల్ చిల్ హౌ టూ కనిపించింది. పొట్టి డ్రెస్ లో ఏనుగుతో కలిసి ఫోటోలను దిగింది ఈ బ్యూటీ. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా.." ఏంటి వెతికా ఏనుగుని కూడా వదలవా. మరి ఎలా తయారయ్యావ్ ఏంటి. సినిమాల లేక ఇటువంటి వెకేషన్స్ కి తిరుగుతున్నావా? అయినా నీ పనే బాగుంది. సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తున్నట్టున్నావుగా. హీరోయిన్స్ కంటే నీ పని బెటర్.. వాళ్లు కష్టపడి నటిస్తారు. నువ్వు నీ ఎంజాయ్మెంట్ ని వీడియో రూపంగా పెట్టి లక్షల్లో సంపాదిస్తున్నావ్. ఈ అదృష్టం కొంతమందికి మాత్రమే దక్కుతుంది " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: