50 ఏళ్ల వయసులో రొమాన్స్ అవసరమా.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన స్టార్ హీరోయిన్..!

lakhmi saranya
ఒకప్పటి హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అంద చందాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోను తన సత్తా చాటుతుంది. కెరీర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా జతకట్టిన ఈ నటి ఇప్పుడు కూడా హీరోయిన్ గానే నటిస్తూ తన గ్లామర్ మరింత పెంచుకుంటూ పోతుంది. అంతేకాకుండా దాదాపు 50 ఏళ్లు వచ్చినప్పటికీ రొమాన్స్ చేసేందుకు సిద్ధమయింది డబ్బు. ఈ వయసులో మీకు రొమాంటిక్ సినిమాలు అవసరమా అని ప్రశ్నించిన రిపోర్టర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఔర్ మే క్యా దమ్ థా. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ మేరకు మీడియాతో ముచ్చట్టించిన టీం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా 50 ఏళ్ల వయసులో రొమాన్స్ సినిమా చేయడంపై మీ ఫీలింగ్ ఏంటి అనే ప్రశ్న డబ్బుకి ఎదురయింది. ఇక దీనికి ఈమె సమాధానం ఇస్తూ.." రొమాన్స్ కేవలం యువకులకు లేదా పరిమిత వయసుకు మాత్రమే అంకితం కాదు.
మీరు రొమాన్స్ అండ్ లవ్ మరియు రిలేషన్షిప్ గురించి మాట్లాడేటప్పుడు అడ్డంకులు ఉండవని నేను అనుకోవడం లేదు. నిజానికి ఈ సినిమా ప్రేమ అండ్ శృంగారం అంటే రిలేషన్ షిప్ తో ఎక్కువగా ముడిపై ఉంటుంది " అంటూ సమాధానం ఇచ్చింది. ప్రజెంట్ టబూ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె వ్యాఖ్యాలను చూసిన పలువురు.." నీ వయసులో రొమాన్స్ చేయడం మీకు ఇష్టమేమో కానీ అది చూసే ధైర్యం మాకు లేదు. చూసేవారికి కూడా చాలా హజాయింగ్ గా ఉంటుంది. అందుకే హా రిపోర్టర్ అలా అడిగి ఉంటారు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: