బికినీ తో బీచ్ లో అందాలు ఒలకబోతున్న సింగర్ దామిని..!

Anilkumar
సింగర్ దామిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అదిరిపోయే గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ సింగర్. ఎవరు ఊహించని రీతిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. నిజం చెప్పాలి అంటే స్టార్ హీరోయిన్ల కి తగ్గట్టుగానే ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలోనే బిగ్ బాస్ అనే షో కి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇప్పటివరకు పలు షోస్ చేస్తూ సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న దామిని బిగ్బాస్ అనే ఒక రియాలిటీ షో కి కూడా వెళ్ళింది. అక్కడ

 కూడా తన మధురమైన గాత్రంతో అందరిని మెస్మరైజ్ చేసింది. కేవలం సింగర్ గానే కాకుండా తన నిజ జీవితంలో అసలు దామిని ఎలా ఉంటుంది అనేదాన్ని బిగ్ బాస్ షోలో కళ్ళకు కట్టినట్లుగా చూపింది. ఇకపోతే దామిని కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ను ఆమె అభిమానులకు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే పలు ఫోటోలు వీడియోలు తను ఎక్కడికైనా వెకేషన్స్ కి వెళితే వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా

 నిరంతరం సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తన బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. దాంతో ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా బికినీలో దర్శనం ఇచ్చిన దామిని ఫోటోలు ప్రస్తుతం ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇకపోతే చిన్న వయసులోనే తనదైన గాత్రంతో అందరినీ మాయ చేసిన దామినికి సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్‌గా పాటలు పాడే అవకాశం లభించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో పాటలు ఆలపించింది. ఈ క్రమంలోనే 'బాహుబలి' మూవీలో పచ్చబొట్టేసిన సాంగ్‌తో సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి ఈ చిన్నది మరిన్ని ఆఫర్లను అందుకుంటూ స్టార్ సింగర్‌గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: