వామ్మో.. టెంపర్ మూవీ లో ఈ బుడ్డోడు స్టార్ హీరోలనే మించిపోయాడుగా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగానే ఆయన చేస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరిదశకి చేరుకుంది. అంతేకాదు ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుండి మొదటి సింగిల్ కూడా విడుదల చేశారు. దానితో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఎంతోకాలంగా వరుస సినిమాలు చేసి వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను తన

 ఖాతాలో వేసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్ లుగా నిలిచాయి. అందులో టెంపర్ సినిమా కూడా ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొదటిసారిగా ఇందులో నెగిటివ్ పాత్రలో కనిపించాడు ఎన్టీఆర్ .అంతే కాదు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దయలేని

 దయ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఇరగదీసేశాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఒక కుర్రోడికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.  అవుతా , పోలీస్ డ్రస్ ఇస్తా అంటూ డైలాగ్ చెప్పి పోలీస్ స్టేషన్ ను బయట ఉన్న జీప్ పైకి దూకుతాడు ఈ చిన్నోడు. ఈ ఎలివేషన్ కూడా అదిరిపోతుంది. అయితే ఆ చిన్నోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు.? ఏం చేస్తున్నాడో తెలుసా.? చాలా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు ఆ చిన్నోడు. అతని పేరు ప్రేమ్ బాబు. ఈ బుడతడు చాలా ల్లో కనిపించాడు. అలాగే మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన బుడుగు లో ఈ చిన్నోడు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రేమ్ టీనేజ్ లోకి మారిపోయాడు. ప్రస్తుతం చదువుల పై దృష్టి పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: