షాకింగ్ : నయనతార కి ఘోర అవమానం..!?

Anilkumar
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా  సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలో సైతం వరుస సినిమాలో చేస్తుంది. కేవలం ఈ రెండు భాషల్లోనే కాకుండా ఇటివల బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. జవాన్ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బాలీవుడ్ ని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల లిస్టు లోకి చేరిపోయింది. అదేవిధంగా తనకి ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించే అవకాశం వస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఇకపోతే ఆమె తన 75వ సినిమా అయిన అన్నపూర్ని చేసింది. ఈ సినిమా

 ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది .ఇక ఈ సినిమా తర్వాత మన్నం గట్టి టెస్ట్ వంటి సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయనతార మరోవైపు బాలీవుడ్ లో కూడా సినిమాలు కమిట్ అయినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇప్పటికే ఆమె జవాన్ సినిమాలో నటించినందుకేగాను తనకి ఒక అవార్డు సైతం దక్కిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే జవాన్ సినిమాతో హిందీలో బ్లాక్ బస్టర్ సాధించిన నయనతార ఇప్పుడు హిందీలో నెక్స్ట్ ఏ సినిమా చేయబోతుంది అన్న ఆసక్తిలకు ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత నుండి నయనతారకి  అవకాశాలు వస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో

 భాగంగానే ఆమె డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది.  ఇందులో భాగంగానే  ఒక ఇంటర్వ్యూకి హాజరైన నయనతార గజిని సినిమాలో నటించిన సమయంలో జరిగిన కొన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అది ఏంటంటే.. చెన్నై వైఎంసీఏ గ్రౌండ్‌లో గజినీ సినిమాలో నయనతారను విలన్లు వెంబడించే సన్నివేశాన్ని చిత్రీకరించారు మురుగదాస్. ఆ సీన్ లో నయన్ పరిగెడుతున్నప్పుడు మురుగదాస్ కట్ కట్ చెప్పాడు. ఆ సమయంలో నయన్ ధరించిన చొక్కా వల్ల ఆ సీన్‌లో కాస్త అసభ్యత ఎక్కువగా అన్పించింది. అది చూసిన మురుగదాస్ ఇది చాలా అసభ్యకరం, నేను తీయలేను. మరో షర్ట్ వేసుకో అని అడిగాడు. కానీ ఇప్పుడు తను వేరే బట్టలు తెచ్చుకోకపోవడంతో ఆ విషయంలో బాగా ఇబ్బంది అయింది అని తెలిపింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: