అతిలోక సుందరిలా.. ఒళ్లంతా ముత్యాలతో.. కృతి శెట్టి..!

Anilkumar
తొలి సినిమాతోనే హిట్ టాక్ అందుకుని టాలీవుడ్లో పాపులరైంది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. 'ఉప్పెన'లో బేబమ్మగా కనిపించి కుర్రకారును ఫిదా చేసిన ఈ చిన్నది, ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్లు సొంతం చేసుకుని దూసుకెళ్లింది. అయితే అందులో పలు సినిమాలు యావరేజ్గా రన్ అవ్వడం వల్ల ఈ అమ్మడి క్రేజ్ కాస్త తగ్గింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా తన ఛాన్స్ కోసం ఎదురుచూసింది. అలా ఎట్టకేలక 'మనమే' సినిమాలో ఛాన్స్ సంపాదించుకుంది.  ఉప్పెన సినిమాతో కుర్రకారు కలల రాకుమారిగా మారిపోయింది ఈ బ్యూటీ.

ఈ అమ్మడు ఎవరో కాదు అందాల తార కృతిశెట్టి.ఈ అమ్మడి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన తాజా ఫొటోస్ కు కుర్రకారును ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు అనుకోండి.  ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది.   ఆతర్వాత బంగార్రాజు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న కృతికి ఆ

 తర్వాత వరుస ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో ఇప్పుడు ఆఫర్స్ కరువయ్యాయి. ఇప్పుడు మరోసారి బిజీ అవాలని సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు పెడుతోంది.  ఇదిలాఉంటే రీసెంట్ గా తెలుగులో మనమే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  జూన్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమాలో సుభద్రగా బ్యూటిఫుల్ గా కనిపించి ఆకట్టుకుంది. ఈ మూవీతో పాటు మరికొన్ని చిత్రాల్లో కృతి నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయని టాక్ వినిపిస్తోంది. నితిన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ప్రతి శక్తి తాజాగా పలు హోటల్ ని షేర్ చేసింది. తాజాగా దివి నుంచి భువికి వచ్చిన ఏంజెల్ లా కనిపించి క్లీన్ బౌల్డ్ చేసింది. వైట్ కలర్ డ్రెస్ పై ముత్యాలతో అదరగొట్టేసింది. సింపుల్ హెయిర్ స్టైల్ తో వేరే లెవల్ లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఆమె పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: