తెలుగు బుల్లితెర యాక్ట్రెస్ జ్యోతి రాయ్ లేటు వయసులోనూ ఘాటైన పోజులలో అందాలను ఆరబోస్తూ మతి పోగొడుతుంటుంది. 'గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్ క్యారెక్టర్ ప్లే చేయడం ద్వారా ఈ తార బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఈ ముద్దుగుమ్మ హద్దులు దాటి మరీ ఎక్స్‌పోజింగ్ చేస్తుంటుంది. జ్యోతి గ్లామర్ రోల్స్‌లోనూ నటించడానికి సై అంటుంది. సోషల్ మీడియాలో తన స్కిన్ షోపై బ్యాడ్ కామెంట్స్ వచ్చినా అసలు పట్టించుకోదు.
చాలా మటుకు సీరియల్స్‌లో పద్ధతిగా చీరల్లో కనిపించే ఈ తార సోషల్ మీడియాలో మాత్రం ఎద, తొడ, నడుమందాలు తెగ చూయించేస్తుంది. దాదాపు బికినీ అంత షార్ట్ డ్రెస్‌లు వేసుకుని కైపెక్కిస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్‌లో హాట్ పోజులు ఇస్తున్న పిక్స్ ను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ఈ పిక్స్‌లో బొద్దుగా ఉన్న తన ఒంపు సొంపులను చూపిస్తూ సెగలు పుట్టించింది. జ్యూసీ లిప్స్ తో చక్కగా స్మైల్ ఇస్తూ చాలామంది హృదయాలను దోచేసింది. ఆమె లేటెస్ట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే కర్ణాటకలో పుట్టి పెరిగిన జ్యోతి రాయ్ కు ప్రస్తుతం కేవలం 30 ఏళ్లు. కొంచెం బబ్లీగా ఉంది కాబట్టి ఈ అందాల తార వయసు ఎక్కువే అని చాలామంది అనుకుంటారు. ఇక ఆమె చేసే పాత్రలు కూడా ఆమె వయసుకి తగినవి కావు. అందువల్ల ఈ ముద్దుగుమ్మకు 35కు పైగానే వయసు ఉంటుందని అందరూ అనుకుంటారు కానీ ఆమె మాత్రం ఒకసారి తన వయసు కేవలం 30 మాత్రమే అని చెప్పి షాక్ ఇచ్చింది. ఇటీవల ఈ అందాల తార ఒక దర్శకుడిని పెళ్లి చేసుకుందని కూడా వార్తలు వచ్చాయి. దానిపై క్లారిటీ కూడా వచ్చింది.
ఈ కన్నడ నటి సుకు పూర్వాజ్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. ఆమె ఇటీవల భర్తతో కలిసి తిరుపతిలో కొలువైన శ్రీవారి ఆశీస్సులు పొందింది.ఆమె భర్త సుకు 'ఏ మాస్టర్ పీస్' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా విడుదల కాగా ఆమె ఆ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని ప్రచారం కూడా చేసింది.