ట్రెండీ అవుట్ ఫిట్ లో రకుల్ లేటెస్ట్ లుక్స్..!

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ. అలాగే ఎప్పుడు యోగ వ్యాయామం చేస్తూ చాలా స్లిమ్ గా ఉంటుంది.  కవ్వించే నాభీ అందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ కి మారుపేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి డ్రెస్ వేసినా కూడా ఆ డ్రెస్కే అందం తెస్తుంది. అందులో భాగంగానే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా

 షేర్ చేసిన పలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అది ఏంటంటే.. లేటెస్ట్గా ఆమె బ్లూ జీన్స్ ఆరెంజ్ కలర్ టాప్ లో పర్ఫెక్ట్ అందాలతో అదరగొట్టింది. నడుము వయ్యారాలతో నాభి అందంతో అందరినీ ఆకట్టుకుంది. తన చూపులతో హొయలు ఒలిగించే రకుల్ ప్రీత్ సింగ్ మత్తెక్కించే కళ్ళతో అదరగొట్టింది. దీంతో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దానికి ఆమె అభిమానులు ఫీదా అవుతున్నారు. లేడీ బ్యూటీ అంటూ కామెంట్లు

 కూడా చేస్తున్నారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే చాలామంది తెలుగు స్టార్ హీరో ల సరసన ఆడి పాడిన ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో సైతం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగులో ఆమె చేసిన చాలా సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రాహుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగు సినిమాలపై కంటే బాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అందులో భాగంగానే వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక ఇటీవల ఆమె పెళ్లి చేసుకుని వివాహ బంధం లోకి అడుగుపెట్టిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అలా ప్రస్తుతం ఒకవైపు వివాహ జీవితం మరొకవైపు సినీ రంగంలో దూసుకుపోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: