మత్తెక్కించే కళ్ళతో మీనాక్షి హాట్ పిక్స్..!

Anilkumar
టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తనకి సోషల్ మీడియాలో సైతం లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే  తన అభిమానులతో అక్కడ టచ్ లోనే ఉంటుంది మీనాక్షి చౌదరి. నటిగా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకుందో సోషల్ మీడియాలో
 కూడా అంతే హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. సినిమాల్లో హాట్ పాత్రలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపు తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగానే తాజాగా మరొకసారి తన అందచందాలను ఆరబోస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేసింది.ఈ అమ్మడు స్కిన్ టైట్ ఔట్ ఫిట్లో...ఆపై డార్క్ థీమ్ లో మీనిక్షిలో వేడిని పరిచయం చేసింది. మత్తెక్కించే ఆ కళ్లు.. కళ్లలో మైకం ఇలా ఒకటేంటి? మీనాక్షి టాప్ టూ బాటమ్ హాట్ ట్రీట్ ఇచ్చేసింది. యూత్ పల్స్ పట్టి పర్పెక్ట్ గా దించిన
 ఫోటో షూట్ ఇది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.  మీనాక్షి అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. వాటే అప్పీరియన్స్..ఆ కళ్లతోనే మాయ చేస్తుందిగా? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక ప్రపోజల్స్ కైతే కొదవలేదు. ఎవరి స్టైల్లో వాళ్లు అమ్మడికి ప్రపోజల్స్ పెడుతున్నారు. ఇక మీనాక్షి కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. గుంటూరు కారం తర్వాత జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతుంది. వరుసగా కొత్త అవకాశాలందుకుని ఏ నవ నాయిక లేనంత బిజీగా మారింది. ప్రస్తుతం ఐదారు సినిమాలు చేతిలో ఉన్నాయి. 'మట్కా', 'లక్కీ భాస్కర్', ' ది గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్', 'విశ్వంభర' లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. ఇవి గనుక హిట్ అయితే మీనాక్షి రేంజ్ అంతకంతకు రెట్టింపు అవ్వడం ఖాయం. దీంతో ఈ అమ్మడుకి సంబంధించిన హాట్ ఫోటోలు పెట్టండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: