తెలుగు రీ ఎంట్రీ కి సిద్ధమవుతున్న జెనీలియా..!?

Anilkumar
ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2012లో నా ఇష్టం అనే సినిమా తర్వాత నితీష్ దేశముఖ్ ను పెళ్లి చేసుకున్న జెనీలియా ఆ సినిమా తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టింది. అదే తన చివరి సినిమా. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పిన జెనీలియా మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తోంది అన్న వార్తలు తెలుగు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. టాలీవుడ్ ని ఇండస్ట్రీలో భారీ గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా నా ఇష్టం తర్వాత సినిమాలు చేయడం మానేసింది. ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జెనీలియా ఇప్పటికీ హాసిని గానే

 అందరి మదిలో ఉంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన భర్తతో కలిసి చేసే వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలా సోషల్ మీడియాలో లక్షలు ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది జెనీలియా. అంతే కాదు ఇటీవల తన భర్తతో కలిసి ఒక సొంత చిత్ర నిర్మాణ సంస్థ కూడా స్టార్ట్ చేసింది.  అలాగే తన భర్తతో కలిసి మరాఠీలో వేద్ అనే ఒక సినిమా కూడా చేసింది. తెలుగులో మజిలీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుం.ది ఇక ఈ సినిమా వాళ్లకి బాగా నచ్చడంతో మరాఠీలో దీన్ని వేద్ అని సినిమాగా రీమేక్ చేశారు. అలా ఈ

 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు జెనీలియా జంట. అయితే ఇదివరకే మళ్లీ రీఎంట్రీ ఇస్తాను అని చెప్పిన జెనీలియా ఒకానొక సమయంలో మంచి పాత్రలో చేసే అవకాశం వస్తే కచ్చితంగా సినిమాల్లోకి మళ్ళీ రియంట్రి ఇస్తానని చెప్పింది. మరి జెనీలియా కి తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు ఎప్పుడొస్తాయో చూడాల్సి ఉంది. అయితే ఒకవేళ జెనీలియా రియల్ ఇచ్చిన హీరోయిన్గా చేస్తుందా లేదా సైడ్ క్యారెక్టర్స్ చేస్తుందా అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. నిజానికి జెనీలియా కంటే సీనియర్ హీరోయిన్స్ అయిన త్రిష నాయన్  ఇప్పటికీ స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. కానీ జెనీలియా మాత్రం వీళ్ళకి వెనుకబడి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: