పుష్ప 2 లో ఆ సీన్ కోసం రిస్క్ చేస్తున్న అల్లు అర్జున్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా చేస్తున్న విషయం  తెలిసిందే. ఇక ఈ సినిమాలో బన్నీ కొత్త లుక్ తో అభిమానులను అల్లరించనున్నాడు. ఇందులో అల్లు అర్జున్ కు జంటగా రష్మిక మందాన నటిస్తోంది. కాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మొట్టమొదటి పాట 'పుష్ప పుష్ప పుష్ప రాజ్' రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా అందులో నుండి మరో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా

 స్వామి' అంటూ విడుదలైన ఈ పాట ప్రేక్షకులకు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పటికే 'పుష్ప రాజ్' గా బన్నీవి రెండు మూడు స్టిల్స్ విడుదల చేయగా దానితోపాటు రశ్మిక కు సంబంధించిన రెండు మూడు లుక్స్ కూడా విడుదల చేశారు. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే పుష్ప 2  ఇంటర్వెల్ గురించి. సుకుమార్ ఈ ఇంటర్వెల్ సీన్స్ ను భారీ యాక్షన్ సీక్వెన్స్ గా ప్లాన్ చేశారట. ఇక ఆ ఫైట్ లో వేట పై పడి విరుచుకుతినే సింహంలా కనిపిస్తారట అల్లు అర్జున్. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్

 ఈ సినిమాకే హైలెట్ కానుందని తాజా సమాచారం. ఇక ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా బిజినెస్ రికార్డులు బ్రేక్ చేస్తున్నది. పుష్ప మూవీ కంటే రెండితలు బిజినెస్‌ను రాబడుతున్నది. అయితే ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ ట్రేడ్ వర్గాలకు కళ్లు చెదిరేలా చేస్తన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: