డార్లింగ్ పై కామెంట్స్ చేసిన దిశా పఠాని..!

lakhmi saranya
కల్కి మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసేందుకు సిద్ధమవుతుంది. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టార్ స్కేలక పాత్రలో కనిపిస్తుండగా ప్రమోషన్స్ కూడా ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ టార్గెట్గా జరుగుతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ బుజ్జిని డ్రైవ్ చేయమని ఏకంగా ఏలాన్  మాస్క్ కు ట్వీట్ చేశాడు. అతను రియాక్ట్ అయితే సినిమా ఈజీగా ప్రమోట్ అవుతుందని ఐడియా వేశాడు.
ఇక బుజ్జి ఇంట్రడక్షన్ కు ఏకంగా ప్రభాస్ ప్రేమ, పెళ్లినే వాడాడు. నెట్టింట దుమారం సైతం రేపాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ సరస్సున దీపిక పదుకొనేతో పాటు దిశా పటానీ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు నటించిన వ్యక్తుల్లో తన లైసెన్ట్ కానీ కమిట్మెంట్ ఇచ్చింది. ప్రతి ఒకరిని గౌరవిస్తాడని.. అసలు స్టార్ అనే అహంకారం లేకుండా సరదా సీదాగా ఉంటాడని తెలిపింది. ఫస్ట్ డే షూటింగ్ రోజు తనతో పాటు సెట్ లో ఉన్న అందరికీ బ్రేక్ ఫాస్ట్ మరియు భోజనం తెచ్చి పెట్టడం ఇంకా గుర్తుందని చెప్పింది.
అసలు ఆయన ఉంటే భోజనానికి ఎలాంటి డొకా రాదని తెలిపింది దిశా పటాని. ప్రజెంట్ దిశా పటాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈమె వ్యాఖ్యలని చూసిన వారంతా.. అది మా ప్రభాస్ అన్న గొప్పతనం అంటే. మిగతా హీరోలు రెమ్యూనరేషన్ పుచ్చుకున్నామా లేదా అనేదే చూసుకుంటారు.  అదే ప్రభాస్ అన్న అయితే తనతో పాటు నటించే నటీనటులకి భోజనం పెట్టిస్తూ మంచి మనసును చాటుకుంటాడు. షూటింగ్స్ పార్ట్ లో తనతో నటించే నటీనటులతో హీరోలు చాలా తక్కువ మాట్లాడతారు. అటువంటిది ప్రభాస్ తో నటిస్తే వారు తన బెస్ట్ ఫ్రెండ్ లిస్టులో ప్రభాస్ పేరు యాడ్ చేసుకుంటారు. అంతటి గొప్ప మనసు ఉన్నవాడు ప్రభాస్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: