త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న త్రిష.. పెళ్లి గురించేనా..!?

Anilkumar
ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం వరుస అవకాశాలు తగ్గించుకుంటూ బిజీగా ఉంది. ఈ క్రమంలోని త్రిషా మనందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుందా అంటే అవును అనే సమాధానమే వినబడుతోంది.  ఇప్పటికీ చాలామంది స్టార్ హీరోయిన్స్ తమ జీవితంలో జరగబోయే అద్భుతమైన విషయాలకు సంబంధించిన గుడ్ న్యూస్ లు చెబుతున్నారు.. అయితే ఆ లిస్టులోకి తాజాగా  త్రిష కూడా చేరింది అని అంటున్నారు. కాగా త్వరలోనే త్రిష త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందా..  వరుడు ఎవరు అన్న చర్చలు

 సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా  సినిమాలు చేస్తే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో కాస్త సినిమాలకి గ్యాప్ ఇచ్చిన త్రిష మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. మూడు పదుల వయసు దాటినప్పటికీ ఇంకా అదే అందంతో వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు త్రిష టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ స్టార్ హీరోస్ సినిమాల్లో నటించబోతోంది. ఈ నేపథ్యంలో త్రిషకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా

 వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే త్రిష త్వరలోనే పెళ్లికూతురు కాబోతున్నట్లుగా సమాచారం వినబడుతోంది. వరుడికి సంబంధించిన విషయాలని ప్రస్తుతం సస్పెన్స్ లో పెట్టినప్పటికీ 2024లో పెళ్లి చేసుకోవాలి పని చూస్తుందట.  కానీ తాజాగా ఇదే విషయంపై స్పందించింది త్రిష. అసలు నా పెళ్లి గురించి మీరు ఏ మాత్రం ఆలోచించకండి.. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు.. అంటూ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఎంతో కాలంగా త్రిష పెళ్లిపై వస్తున్న వార్తల.కి క్లారిటీ వచ్చింది. నాకు ఇప్పటికీ చాలా సార్లు పెళ్లి చేశారు.. సొసైటీలో నా పెళ్లి కన్నా ముఖ్యమైన వార్త ఇంకేది లేదన్నంతగా నా పెళ్లికి సంబంధించిన వార్తలు వినబడుతున్నాయి. అయినా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొని ఏం చేయాలి.. నాకు పెళ్లి పై తొందరగా ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: