పెళ్లి అయినా ఆ విషయంలో తగ్గేదెలే అంటున్న చందమామ కాజల్..!?

Anilkumar
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతానికి సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం దూసుకుపోతోంది. భగవంత్ కేసరి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ అనే సినిమా చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత కాజల్ అగర్వాల్ చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా ఇది.  దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చందమామ. అయితే సినిమాలతో  ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్

 మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తనకి సంబంధించిన ప్రతి ఒక్క డేట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. వెండితెర చందమామగా భారీ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ హిట్ ఫ్లాప్ అన్న సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదాపుగా అందరూ స్టార్ హీరోల సరసన ఆడి పాడింది ఈ

 ముద్దుగుమ్మ. అలా కెరియర్ ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో ఆమె ప్రియుడు గౌతమ్ తో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలానికి బిడ్డకు జన్మనిచ్చింది. అలా కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ తిరిగి ఇప్పుడు కెరియర్ లో బిజీగా అయింది. అలాగే తన భర్త పిల్లాడితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తోంది. సీనియర్ హీరోయిన్ గా పోస్ట్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తన మత్తు కళ్ళతో అందరికీ మత్తెక్కిస్తోంది. తాజాగా కాజల్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు 38 ఏళ్ళు వచ్చిన కూడా ఏమాత్రం తగ్గని అందంతో అలాగే ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మీరు మొదటి సినిమా సమయంలో ఎంత అందంగా ఉన్నారో ఇప్పటికీ అదే అందంతో ఉన్నారు అని కామెంట్లు పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: