రొమాంటిక్ సీన్స్ విషయంలో ప్రామిస్ బ్రేక్ చేసిన మృణాల్..!?

Anilkumar
ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలిగిపోయిన మృనాల్ ఠాగూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ సినిమాల విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే మృణాల్ ఠాగూర్ ఏం షాకింగ్ నిర్ణయం తీసుకుంది అన్న వివరాల్లోకి వెళితే.. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. ఇక ఈ సినిమా తరువాత

 హాయ్ నాన్న అనే సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకుంది. ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. కాగా ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బ్లాక్ బస్టర్ ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ మూవీ ప్లాప్ అయినప్పటికీ తన క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. అయితే తాజాగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమాల విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినబడుతోంది. అది ఏంటంటే.. సినిమాల విషయంలో వాళ్ళ నాన్నకి ఒక మాట

 ఇచ్చిందట. అదేంటంటే బోల్డ్ సీన్స్ లో ఎప్పటికీ నటించిన అని తన తండ్రికి మాటిచ్చిందట ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ప్లాప్ అవడంతో తనకి సినిమా అవకాశాలు తగ్గాయట. అందుకే ఇప్పుడు తన నాన్నకి ఇచ్చిన ప్రామిస్ బ్రేక్ చేస్తూ మృనాల్ బోల్డ్ సన్నివేశాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం వినబడుతుంది. ఇక ఈ వార్త తెలిసిన తన అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే మృణాల్ రాకతో చాలామంది హీరోయిన్స్ కి సినిమా అవకాశాలు తగ్గాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మృణాలు ఇంతకి తగ్గిస్తే మిగతా హీరోయిన్ల పరిస్థితి ఏంటో అని కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. చూద్దాం మరి రాబోయే సినిమాల్లో మృనాల్ ఠాగూర్ ఏ రేంజ్ లో బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: