ఆ స్టార్ డైరెక్టర్ తో రామ్ నెక్స్ట్ మూవీ..!?

Anilkumar
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ డైరెక్టర్ ఎవరు అన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక అసలు విషయం ఏంటంటే.. తెలుగు లో లీడింగ్ సంస్థగా ఉన్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ శ్రీమంతుడు సినిమాతోనే భారీగా గుర్తింపు తెచ్చుకుంది. దాని తర్వాత జనతా గ్యారేజ్ రంగస్థలం వంటి సినిమాలు చేస్తూ మరింత దూసుకుపోయింది. కేవలం పెద్ద సినిమాలనే కాకుండా మీడియం రేంజ్ సినిమాలను

 కూడా ఎంకరేజ్ చేస్తూ ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాని కూడా తన ఖాతాలో వేసుకుంది ఈ సంస్థ. ఆ తర్వాత పుష్ప సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే తాజాగా ఇప్పుడు రామ్ పోతినేని తో కూడా సినిమా చేసేందుకు ఈ సంస్థ సై అన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇందుకోసం movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు రామ్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా అందించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దర్శకులుగా మాత్రం ఇప్పటికీ ఎవరిని ఫిక్స్ చేయలేదు. కానీ హరీష్ శంకర్ శ్రీను వైట్ల ఇద్దరిలో ఎవరో ఒక డైరెక్టర్ తో రామ్ సినిమా వచ్చే

 అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తోంది. ఇదిలా అంటే రామ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నాడు రామ్. త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సైతం ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. మరి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ ఈ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాల కంటే ముందు ది వారియర్ స్కంద వంటి సినిమాలతో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న రామ్ స్కంద సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ శంకర్ చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: