తడి అందాలతో రచ్చ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక..!

Anilkumar
బుల్లితెర నటి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మౌనరాగం సీరియల్ తో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తూ బాగా ఫేమస్ అయ్యింది. దాని తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ రెండు సీరియల్స్ ద్వారా బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని దక్కించుకుంది. అలా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు

 అబ్బాయిలకి పోటీగా అన్ని గేమ్స్ ఆడుతూ టాప్ ఫైవ్ లో ఏకైక అమ్మాయిగా నిలిచింది. పొట్టి పిల్ల చాలా గట్టి పిల్ల అని పేరు కూడా తెచ్చుకుంది. అయితే బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటూ ఇక్కడ కూడా భారీగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన ప్రియుడు తో కలిసి ఆమె దిగిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు ఆమె పలు ఫొటోస్ షేర్ చేసింది. దీనితో ప్రియాంక షేర్ చేసిన ఆమె హాట్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో

 వైరల్ అవుతున్నాయి. పర్పుల్ కలర్ చీరలో నీటిలో తడుస్తూ క్రేజీ ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రియాంక తెలుగు ఫోక్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ లో శోభా శెట్టి అమర్దీప్ లతో కలిసి ప్రియాంక చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఆ షో ద్వారానే వీరు ముగ్గురు మరింత క్లోజ్ అయ్యారు అని చెప్పొచ్చు. బయట కి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే కొనసాగుతున్నారు. ఇక సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా కనిపించే ప్రియాంక సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ ఫోటోలని షేర్ చేస్తూ కనిపిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: