ఈవారం ఓటీటీ చిత్రాలు ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
ఈవారం ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలు , వెబ్ సిరీస్ లో ఏవో తెలుసు కుందాం.

టఫెస్ట్‌ ఫోర్సెస్‌ ఆన్‌ ది ఎర్త్‌ : మే 22 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది .

అట్లాస్‌ : మే 24వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుం ది.

క్య్రూ : మే 24 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుం ది.


ద టెస్ట్‌ 3 : మే 23 వ తేదీ నుం చి అమెజాన్‌ ప్రైమ్‌ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమిం గ్‌ కానుంది.


వీర్‌ సావర్కర్‌ : మే 24 వ తేదీ నుంచి జీ 5 ఓ టి టి ఫ్లాట్ ఫా మ్ లో స్ట్రీమింగ్‌ కానుంది .

ది కర్దాషియన్స్‌ 5 : మే 23 వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమిం గ్‌ కానుంది.

ద బీచ్‌ బాయ్స్‌ : మే 24 వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హా ట్ స్టార్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమిం గ్‌ కానుంది .

ఆక్వామెన్‌-2 : మే 21వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది .

డ్యూన్‌ 2 : మే 21వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott

సంబంధిత వార్తలు: