24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 6 సౌత్ సాంగ్స్ ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటివరకు సౌత్ ఇండియా నుండి విడుదల అయిన మూవీ సాంగ్ లలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 6 సాంగ్స్ ఏవో తెలుసుకుందాం.
తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ లోని అరబిక్ కుత్తు సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 2.20 మిలియన్ లైక్స్ దక్కాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో పూజ హెగ్డే తన అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
తలపతి విజయ్ హీరో గా రూపొందిన లియో మూవీ లోని నా రెడీ అంటూ సాగే పాటకు విడుదల అయిన 24 గంటల్లో 1.60 మిలియన్ లైక్స్ దక్కాయి.
దళపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ మూవీ లోని జోలి ఓ జుంకానా సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 1.57 మిలియన్ లైక్స్ లభించాయి.
విజయ్ హీరోగా రూపొందిన వారుసు మూవీ లోని రంజితమే సాంగ్ కి విడుదల 24 గంటల్లో 1.36 మిలియన్ లైక్స్ దక్కాయి.
తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం గోట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి "విజీల్ పొడు" అంటూ సాగే మొదటి సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాటకు విడుదల అయిన 24 గంటల్లో 1.254 మిలియన్ లైక్స్ దక్కాయి.
తలపతి విజయ్ హీరో గా రూపొందిన లియో మూవీ లోని బడాస్ సాంగ్ కి విడుదల అయిన  24 గంటల్లో 1.24 మిలియన్ లైక్స్ లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: