6 రోజుల్లో "ది ఫ్యామిలీ స్టార్" కి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా "ది ఫ్యామిలీ స్టార్" అనే సినిమాలో హీరో గా నటించాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనా నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. అందులో భాగంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా 6 రోజుల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ సినిమాకు విడుదల అయిన 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ సినిమాకు విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.28 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ సినిమాకు విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 45 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ సినిమాకు విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.12 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ సినిమాకు విడుదల అయిన 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 42 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ సినిమాకు మొత్తం 6 రోజుల బాక్స్ ఆఫీసర్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.67 కోట్ల షేర్ ... 15.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా ... ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: