నాగచైతన్య కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సమంత.. ఎందుకంటే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఆ మధ్య ఇద్దరికీ కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఈ విషయం మన అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు వీరిద్దరికి సంబంధించిన మరొక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే నాగచైతన్యను పెళ్లి చేసుకునే ముందే నాగచైతన్యకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట సమంత. దీంతో ప్రస్తుతం ఇదే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగచైతన్యతన ప్రేమ విషయాన్ని చెప్పడానికి ముందుగా భయపడ్డాడట. అలా చాలా ఏళ్ళు వీరిద్దరి ప్రేమని గుడ్డు చప్పుడు కాకుండా దాచారు. అదే సమయంలో సమంత మీ ఇంట్లో ఈ విషయాన్ని చెప్పకపోతే రాఖీ కడతాను అంటూ నాగచైతన్య ను బ్లాక్ మెయిల్ చేసిందట. నేను మా ఇంట్లో మన విషయాన్ని చెప్పినట్లు నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పాలి అని నాతో చైతన్య అని బాగా భయపెట్టిందట.  ఆ తర్వాత సమంత చెప్పిన దానికి భయపడ్డా నాగచైతన్య వెంటనే ఆ విషయాన్ని తన తండ్రి అక్కినేని నాగార్జునకి చెప్పాడట. ఆ తర్వాత ఇద్దరు పెళ్లికి ఒప్పించారట.

దీంతో ప్రస్తుతం ఇవే వార్తలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. కాగా ప్రజెంట్ నాగచైతన్య - చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అక్కినేని అభిమానులు. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఇక సమంత విషయానికి వస్తే విడాకుల తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ కారణం వల్ల సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల షూటింగ్లలో పాల్గొంటుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: