అమెరికా అబ్బాయి తో పెళ్లికి రెడీ అయిన యాంకర్ రష్మీ..!?

Anilkumar
బుల్లితెర టాప్ యాంకర్లలో ఒకరుగా కొనసాగుతున్న రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె యాంకర్ గా కొనసాగుతూనే పలు సినిమాలో చిన్న చిన్న పాత్రలో కనిపిస్తుంది. అంతేకాదుకల సినిమాలో హీరోయిన్గా నటిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే రష్మి గౌతమ్ అనేక రకాల వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రష్మి గౌతం తనకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలని సైతం సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే బ్యూటిఫుల్ లుక్ లో మెరిసింది. ఈ మధ్య ఉన్న ఇటీవల గ్లామర్ డోర్స్ మరింత పెన్ చేసింది తనకి సంబంధించిన ఫోటోలతో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ మందుకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే దాదాపుగా దశాబ్ద కాలం నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. అలా యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అంతేకాదు సుడిగాలి సుధీర్తో లవ్ ట్రాక్ నడిపిస్తూ మరింత క్రేజీ సంపాదించుకుంటుంది.

అందుకే ఈ ముద్దుగుమ్మకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పొచ్చు. మరొకవైపు అసలు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తూ ఉంటుంది. జబర్దస్త్ షో ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు ఆ షోలో కమెడియన్ సుధీర్ తో ప్రేమాయణం నడిపిందనే వార్తలు ఒకప్పుడు బాగా వినిపించాయి.. ఆ తర్వాత వారిద్దరూ ఫ్రెండ్స్ అని క్లారిటి ఇచ్చేసారు.. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరోవార్త వినిపిస్తుంది.. అమెరికా అబ్బాయితే పెళ్లి ఫిక్స్ అయ్యిందనే వార్త వైరల్ అవుతుంది..రష్మీ అమెరికా అబ్బాయినే వివాహం చేసుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జాతకాలు చూపించారట.. త్వరలోనే పెళ్లి పై ప్రకటన వస్తుందని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: