3 రోజుల్లో "ఓం భీమ్ బుష్" కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ కి 3 రోజుల్లో నైజాం ఏరియాలో 2.15 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్ర ప్రదేశ్ లో 2.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు విడుదల అయిన 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.25 కోట్ల షేర్ ... 7.69 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 3 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.80 కోట్ల షేర్ ... 10.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 10 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 4.20 కోట్ల షేర్ కలక్షన్ లను వరల్డ్ వైడ్ గా రాబట్ట వలసి ఉంది.