నడుమందాలతో రెచ్చిపోయిన రేష్మి..!

Pulgam Srinivas
ప్రస్తుతం నటిగా , యాంకర్ గా ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న రేష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ షో కంటే ముందు ఈమె పలు సినిమాలలో నటించింది. కానీ వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.
 

ఇక జబర్దస్త్ కామెడీ షో సూపర్ సక్సెస్ కావడంతో ఈ షో ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమెకు సినిమాలలో హీరోయిన్ అవకాశాలు మరియు ఇతర ముఖ్య పాత్రలలో కూడా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన రేష్మి చాలా సినిమాలలో తన అందాలను భారీగా ఆర బోసి వెండి తెరపై కుర్ర కారుకు సెగలు పుట్టించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం మరి అంత స్థాయిలో అందాలను ఆరబోయడం లేదు.
 

ఇకపోతే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రేష్మి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: