హీరోయిన్ మీనాకు పెళ్లి చేసుకొని లైఫ్ ఇస్తానంటున్న సినీ క్రెటిక్..!!

Divya
టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్ మీనా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. గడిచిన కొన్ని నెలల క్రితం మీనా భర్త మృతి చెందడంతో ఆమె ఒక్కసారిగా కృంగిపోయింది.. అలా తన భర్త చనిపోయిన తర్వాత తనని చాలామంది రెండవ వివాహం చేసుకోమని సలహా ఇచ్చారట.. కానీ తాను మాత్రం తన కూతురే తన ప్రాణమని రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు.. సంతోష్ వర్కి అనే వ్యక్తి ఆరేళ్లుగా ప్రేమ పేరుతో తనని వేధించారంటూ గడిచిన కొన్నిల క్రితం హీరోయిన్ నిత్యామీనన్ ఈ విషయాన్ని తెలిసి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సంతోష్ వర్కి తనను 30 నెంబర్ల ఫోన్లతో విసుగు చేస్తూ వేధించే వారిని ఆరేళ్ల పాటు చాలా నరకం చూసానంటూ కూడా వెల్లడించింది. ఆ తర్వాత మోహన్లాల్ నటించిన అరత్ని సమీక్షించినందుకు గాను మలయాళంలో బాగా ఫేమస్ అయ్యారు సంతోష్ వర్కి. అప్పటినుంచి ఒక ఫిలిం క్రిటిక్ గా మిగిలిపోయారు. భరత్ అన్నమ్ గా పేరు సంపాదించిన సంతోషం వర్కి తరచు ఎన్నో వివాదాలు చిక్కుకుంటూ ఉంటారు. తను నిత్యామీనన్ని వివాహం చేసుకోవడానికి ఆసక్తికరంగా ఉన్నట్టుగా కూడా ఎన్నోసార్లు తెలియజేశారు. దీని తర్వాత కూడా మళ్లీ సినీ నటులకు సంబంధించి ఎన్నో వివాదాలు కూడా తలెత్తేలా చేశారు సంతోష్ వర్కి.

తనకు నటి నిఖిలా విమల్ అంటే చాలా ఇష్టమని ఆమెని వివాహం చేసుకుంటానని ఆమధ్య కూడా సంతోష్ తెలియజేశారు. ఆ తర్వాత మౌనిష మోహన్ మీనన్, ఐశ్వర్య లక్ష్మి, మంజు వారియర్, అక్షర హాసన్ మొదలైన వారిని వివాహం చేసుకోవడానికి తన ఇష్టంగానే ఉన్నానంటూ వెల్లడించారు.. అయితే వారందరూ ఇలాంటి విమర్శకులకు చెక్ పెట్టారు ఇప్పుడు మళ్లీ ఇదే తరహాలో సంతోష్ వర్కి తాజా మీడియాలో నటి మీనా గురించి మాట్లాడుతూ ఈ మధ్యనే తాను భర్తను కోల్పోయింది నటి మీనాకు జీవితాన్ని ఇవ్వాలని సిద్ధంగా ఉన్నానంటూ వెల్లడించారు. మంజు వారియర్ లాగే మీనా కూడా చాలా మంచి అమ్మాయి మీనాకు జీవితాన్ని ఇవ్వడానికి కోసం తన సిద్ధంగానే ఉన్నానని తన కుమార్తె ఉండడం తనకు ఇబ్బంది కాదని కూడా వెల్లడించారు. దీంతో చాలామంది సంతోష్ వర్క్ అని కూడా విమర్శించారు ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: