స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ లో ఏద అందాలతో రెచ్చిపోయిన తృప్తి డిమ్రి..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది నటీమణులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది చాలా సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపును సంపాదించుకోరు. కాకపోతే ఏదో ఒక మూవీ తో మాత్రం అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకుంటారు. అలాంటి వారిలో తృప్తి డిమ్రి ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో నటించింది. వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు ఏమీ దక్కలేదు. ఇకపోతే పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన యానిమల్ మూవీ లో ఈ బ్యూటీ ఓ కీలకమైన పాత్రలో నటించింది. 

రన్బీర్ కపూర్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి తొమ్మిది వందల కోట్లకు పైగా కలెక్షన్ లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో రెండిటితో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఈ బ్యూటీ కి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ లభించింది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు అనేక క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ నటి అదిరిపోయే వేరి స్టైలిష్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది ప్రస్తుతం. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

td

సంబంధిత వార్తలు: