బ్లాక్ కలర్ డ్రెస్లో ఆ అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటున్న దబాంగ్ బ్యూటీ..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటి మనులలో సోనాక్షి సిన్హా ఒకరు. ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన దబాంగ్ అనే సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకొని హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె చాలా సంవత్సరాల పాటు హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగించింది.
 

ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోలేకపోతున్నప్పటికీ మామూలు క్రేజ్ ఉన్న సినిమాలలో మాత్రం అవకాశాలను దక్కించుకుంటూ పరవాలేదు అనే స్థాయిలో తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోనాక్షి సిన్హా కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: