ఎట్టకేలకు బయటపడ్డ సమంత, నాగచైతన్య విడాకుల రహస్యం..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అలా సోషల్ మీడియాలో తరచూ పెండింగ్లో ఉండే ఈ జంట కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. ఆరు సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు ఒక సంవత్సరం కూడా కలిసి ఉండకుండానే విడిపోయారు. సంవత్సరం తిరిగి సరికి గుడ్ న్యూస్ చెబుతారు అని అందరూ అనుకునే సమయంలో

 ఒక్కసారిగా విడాకులు తీసుకుని విడిపోతున్నాము అంటూ షాక్ ఇచ్చారు. అయితే ఇప్పటికీ వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. నిత్యం ఇదే విషయంపై వీరిద్దరూ సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు. ఈ క్రమంలో వారిద్దరి అభిమానులు ఎందుకు ఈ జంట విడాకులు తీసుకున్నారు అన్న కోణంలో ఎప్పటికప్పుడు ఆరాతీస్తూనే ఉంటారు. కానీ ఇప్పటివరకు ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్నదానిపై క్లారిటీ అయితే రాలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. గతంలో నాగచైతన్యతో

దిగిన ఫోటోలు మరియు ఇతర గుర్తులను డిలీట్ చేసింది సమంత. కానీ నాగచైతన్య మాత్రం ఆ పని చేయలేదు. ఆఖరికి ఇప్పటికి కూడా నాగచైతన్య సమంత ని సోషియల్ మీడియా లో ఫాలో అవుతున్నాడు. కానీ సమంత మాత్రం చైతుని ఫాలో అవ్వడం లేదు. దీంతో ప్రతి ఒక్కరు సమంతాదే తప్పు అంటూ చైతును వెనకేసుకొస్తున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత నాగచైతన్య  గొడవ పడడానికి ముఖ్య కారణం సినిమాలు. అప్పుడే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత ఇక నుంచి ఐటమ్ సాంగ్స్ లో చేయొద్దు అన్న నాగచైతన్య మాట వినకపోవడమే వీరి విడాకులకు దారి తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: