ఉల్లిపొర లాంటి చీరలో హాట్ యాంగిల్స్ లో రెచ్చిపోయిన శ్రేయ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరి గా కెరియర్ ను కొనసాగించిన శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలను అందుకునే కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగించింది. ఇకపోతే ఆ తర్వాత ఈమెకు భారీ విజయాలు దక్కకపోవడం అలాగే కొత్త హీరోయిన్ లు ఇండస్ట్రీ కి రావడంతో ఈమెకు సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
 

దానితో ఈమె సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన పాత్రలలో కూడా నటిస్తూ తన కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో హీరోయిన్ పాత్రలలో చాలా తక్కువగా కనిపిస్తున్న శ్రేయ ఇతర ముఖ్య పాత్రలలో మాత్రం అవకాశాలను దక్కించుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా శాతం స్కిన్ షో చేయడానికి ఈ ముద్దుగుమ్మకు అవకాశం రాకపోవడంతో ఈమె సినిమాలలో ఎక్కువ శాతం తన అందాలను ఆరబోయడం లేదు.
 

కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం వీలు చిక్కినప్పుడల్లా తన హాట్ స్కిన్ షో తో కుర్రకారు ప్రేక్షకులకు మంచి కేక్ ను ఎక్కిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ ఉల్లిపొర లాంటి పలుచటి గ్రీన్ కలర్ శారీని కట్టుకొని గోల్డ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: