బ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ స్టిల్ తో రెచ్చిపోయిన శ్రీ లీల..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ నటిమానులలో ఒకరు అయినటువంటి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటనతో , అంద చందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోవడంతో ఆ మూవీ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినీ పరిశ్రమలు అవకాశాలు దక్కుతున్నాయి.
 

అందులో భాగంగా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలలో ధమాకా మూవీ కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ భగవంత్ కేసరి అనే సినిమాలో  ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది. ఇక ఈమె నటించిన మిగతా సినిమాలు ఏమీ కూడా ఈమెకు మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందించలేదు  అయినప్పటికీ ఈ బ్యూటీ కి వరుస సినిమా అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి.

ఇకపోతే సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇకపోతే అప్పుడప్పుడు ఈ నటి వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా శ్రీ లీల అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ లంగా వోని నీ ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ కిల్లింగ్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: