బ్లాక్ బస్టర్ మూవీని మెగాస్టార్ మిస్ చేయనుకోడానికి కారణం....!!

murali krishna
ఇండస్ట్రీలో ఒక హీరో వద్దనుకున్నా లు మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. డేట్స్ ఖాళీ లేకనో లేక కథ నచ్చకో లు వదులుకొని ఆ లు బ్లాక్ బస్టర్ హిట్స్ అయినప్పుడు బాధపడిన హీరోలు కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కథను రిజక్ట్ చేశారట. కానీ అదే కథతో నటసింహం బాలకృష్ణ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారట. మెగాస్టార్, బాలయ్య ఇద్దరు సూపర్ స్టార్స్. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ లు అందించిన సీనియర్ హీరోలు. ఈ ఇద్దరూ తమ కెరీర్ లో చేయని పాత్ర లేదు అనే చెప్పులి. ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ లు చేస్తున్నారు చిరంజీవి, బాలకృష్ణ. అయితే మెగాస్టార్ మిస్ చేసుకున్న ను బాలయ్య చేసి హిట్ కొట్టారట.. ఆ ఏదంటే..ఒకప్పుడు సీనియర్ హీరోలకు భారీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బీ గోపాల్. ఈ దర్శకుడు ఓ పవర్ ఫుల్ పోలీస్ కథతో మెగాస్టార్ దగ్గరకు వెళ్ళాడట. కథను కూడా వివరించాడట.. కానీ చిరు ఆ ను రిజక్ట్ చేశారట. ఆ నే రౌడీ ఇన్స్పెక్టర్. విజయ్ శాంతి హీరోయిన్ గా నటించిన ఈ లో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది.ఈ కథ చెప్పే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అప్పుడు వరుస లతో ఫుల్ బిజీగా ఉన్నారట. దాంతో డేట్స్ అడ్జెస్ట్ కాకా ఆ కథను సున్నితంగా తిరస్కరించారట. అయితే బీ గోపాల్ అదే కథను బాలకృష్ణ కు చెప్పి ఒప్పించారట. ఆ సూపర్ హిట్ గా నిలిచి ఏకంగా 100రోజులు ఆడింది. ఆ తర్వాత బి గోపాల్ మెగాస్టార్ తో ఇంద్ర చేసి మరో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక ఇప్పుడు చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే చేస్తున్నారు. అటు బాలయ్య బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: