వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్లో ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు , తమిళ పరిశ్రమలలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నేను శైలజ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఈ మూవీ తో మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ పలు సినిమాలలో నటించింది. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి సినిమాలో ప్రధాన పాత్రలో నటించి ఈ సినిమా లోని తన అద్భుతమైన నటనతో నటిగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంది.
 

ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమా లలో నటించిన ఈ ముద్దు గుమ్మకు మహానటి స్థాయి విజయం మాత్రం ఇప్పటి వరకు దక్కలేదు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో చాలా వరకు డీసెంట్ పాత్రల్లో నటిస్తూ స్కిన్ షో కి చాలా దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్కిన్ షో తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది. అలాగే అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో కూడా తన స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హిట్ ను పెంచుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియా లో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: