"కెప్టెన్ మిల్లర్" క్లోజింగ్ కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
తమిళ నటుడు ధనుష్ తాజాగా కెప్టెన్ మిల్లర్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి అరుణ్ మాతేశ్వరన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జనవరి 12 వ తేదీన ఈ సంవత్సరం పొంగల్ కానుకగా తమిళ భాషలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాను మొదట ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

కాకపోతే ఆ సమయం లో నాలుగు తెలుగు స్టేట్ సినిమాలు విడుదల కాండడంతో ఈ సినిమా తెలుగు విడుదలను జనవరి 12 వ తేదీన వాయిదా వేసి ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ సినిమాను తెలుగు భాషలో విడుదల చేశారు. ఇకపోతే ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 74 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధనుష్ , నాగార్జున హీరో గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న స్టేట్ తెలుగు సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: