ఆఖరి 24 గంటల్లో ఆ నాలుగు సినిమాలకు బుక్ మై షో లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!
మాస్ మహారాజా రవితేజ తాజాగా ఈగల్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్ , కావ్య దాపర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించగా ... కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 9 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో 84.55 కే టికెట్లు అమ్ముడు పోయాయి.
విష్ణు విశాల్ హీరో గా రూపొందిన లాల్ సలాం సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో 62.06 కే అమ్ముడు పోయాయి.
తాజాగా లవర్ అనే సినిమా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆఖరి 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ లు బుక్ మై షో యాప్ లో 26.42 కే అమ్ముడు పోయాయి.
తాజాగా యాత్ర 2 అనే మూవీ థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆఖరి 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించిన 9.61 కే టికెట్లు బుక్ మై షో యాప్ లో అమ్ముడు పోయాయి.