హాట్ స్కిన్ షో తో కుర్రకారకు గుబులు పుట్టిస్తున్న రాశి కన్నా..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో రాసి కన్నా ఒకరు. ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగు లో పరస సినిమా అవకాశాలు దక్కాయి.
 


అందులో భాగంగా ఇప్పటి వరకు అనేక విజయాలను తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి వెండి తెరపై కుర్ర కారపు ఎన్నో సందర్భాలలో సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ అయ్యాయి.
 


ఇకపోతే తాజాగా కూడా ఈమె మరోసారి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రాశి కన్నా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన స్కై బ్లూ కలర్ లో ఉన్న కోట్ ను ధరించి ఆ కోట్ బటన్స్ మొత్తం విప్పేసి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: