చీరకట్టులో కనిపిస్తూ కుర్రకారులో సెగలు పుట్టిస్తున్న అనసూయ....!!

murali krishna
అనసూయ భరద్వాజ.. ఈ పేరు చెప్పగానే బుల్లితెర, వెండితెర రెండు గుర్తు వస్తాయి. అందం, నటన, కోపం, అల్లరి, స్టైల్, కాంట్రవర్సీ ఇలా చాలానే గుర్తువస్తాయి.జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులలో అభిమానం సంపాదించుకున్న యాంకర్ అనసూయ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ఈమె షోలు, సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ ఓ సారి చూసేయండి.గ్లామర్ డోస్ పెంచడంలో ముందుంటుంది అనసూయ. ఇలా నిత్యం విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటుంది. స్విమ్మింగ్ షూట్ లతో సహా పోస్ట్ చేసే అనసూయ ఇలా పోస్ట్ చేయడం కొత్త కాదు అంటున్నారు ఆమెను విమర్శించేవారు. కానీ చీరలో బలే అందంగా ఉంది మా అనసూయ అంటూ కొందరు కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో కనిపించి మెప్పించింది ఈ అమ్మడు. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమాకు సీక్వెన్స్ లో కూడా నటిస్తుంది అనసూయ.
జబర్ధస్త్ ద్వారా పేరు సంపాదించిన ఈ అమ్మడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తుంది. దీంతో ఆమె టాలెంట్ ను పొగుడుతున్నారు నెటిజన్లు. కొందరు యాంకర్లు యాంకరింగ్ వరకే ఆగిపోతే నటనలో తన విశ్వ రూపం చూపిస్తుంది అనసూయ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి పుష్ప 2 తర్వాత ఏ సినిమాలో నటించబోతుందో చూడాలి. ఇక పుష్ప 2 సినిమాలో కూడా ముఖ్య పాత్రలోనే కనిపించబోతుందట ఈ అమ్మడు. ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.ఇక ప్రస్తుతం చీరకట్టులో పద్దతిగా కనిపిస్తూనే కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది. కెమెరా ముందు చురకత్తి లాంటి చూపులతో స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా పెదకాపు అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. అలాగే ప్రేమ విమానం అనే మరో సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె నటన అద్భుతంగా ఉందని టాక్ వచ్చింది. తెలంగాణ మాండలికంలో చక్కగా నటించిందనే మెచ్చుకుంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: