తెలుగు సినీ పరిశ్రమలో నటిగా , యాంకర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ ముఖి ఒకరు. ఈమె తన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించింది. ఆ తర్వాత కొన్ని టీవీ షో లకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. ఈమెకు సినిమాల ద్వారా రాని క్రేజ్ టీవీ షో ల ద్వారా బాగా వచ్చింది. దానితో ఈమెకు అనేక మంది అభిమానులు కూడా తయారు అయ్యారు. ఇక బుల్లి తెర షో ల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమెకు వాటి ద్వారా సినిమాల్లో అవకాశాలు కూడా దక్కాయి.
అందులో భాగంగా కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన శ్రీ ముఖి కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో కూడా నటించింది. అలా సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకోవడం అలాగే తన నటనతో కూడా ప్రేక్షకులను అలరింప చేయడంతో ఈ బ్యూటీ కి వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం శ్రీ ముఖి వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే వరుస సినిమాలలో నటిస్తూ వస్తోంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.
అలాగే సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో లను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని దానిపై ఒక కోట్ ను ధరించి ఆ కోట్ బటన్స్ మొత్తం విప్పేసి తన నడుము అందాలు మరియు హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.