రన్బీర్ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన యానిమల్ సినిమా ఇప్పటి వరకు 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి మొదటి రోజుబ్ ప్రపంచ వ్యాప్తంగా 150.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 119.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 120.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 68.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 55.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 47 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 35.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 8 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 37.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 9 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 60.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 10 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 57.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 11 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 20.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 12 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 19.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 13 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే మొత్తంగా 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి యానిమల్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 770.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.