గ్రీన్ శారీలో టాప్ లేపుతున్న దిశా పటాని..!!

Divya
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట లోఫర్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో మైమరిపించింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీ అందుకున్నది. సోషల్ మీడియాలో తన అందచందాలలో తుఫాను లాగా చేలరేగిపోతూ ఉంటుంది. బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన దిశా పటాని నిరంతరం తన గ్లామర్ తో వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.

దిశా పటాని బోల్డ్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో నిత్యం ఒక సంచలనాలని సృష్టిస్తూ ఉంటుంది. దిశా పటాని షేర్ చేసిన ఈ తాజా ఫోటోలు జనాలలో వైరల్ గా మారుతున్నాయి. నటన కంటే ఎక్కువగా గ్లామర్ ఎఫైర్ తోనే నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్లో తక్కువ సమయంలోనే మంచి క్రేజీ సంపాదించుకున్న దిశా పటాని తన అంద చందాలతో సృష్టించి వీడియోలను సైతం క్షణాలలో వైరల్ గా చేస్తూ ఉంటుంది. వెండితెర పైన కూడా తన గ్లామర్ తో మైమరిపిస్తూ ఉంటుంది ఈ ముద్దు గుమ్మ.

తాజగా దిశా పటాని సాహసిద్ధమైన స్టైల్ లో తన బోల్డ్ నేస్ తో మరొకసారి దీపావళి ఫెస్టివల్ లో రెచ్చిపోయి తన గ్లామర్ తో కుర్రకారులను మతి పోగొట్టేలా చేస్తోంది. దీపావళి టపాసుల్ల తన అందాలతో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ.
టాప్ టు బాటమ్ అందాలను చూపిస్తూ ఎలా అందాలతో ఎక్స్పోజింగ్ చేస్తూ యువతకు కునుకు లేకుండా చేస్తోంది దిశా పటాని. సినిమాల విషయానికి వస్తే సూర్యతో కలిసి కంగువా సినిమాలు నటిస్తూ ఉండగా ప్రభాస్ తో కలిసి కల్కి అనే సినిమాలో నటిస్తున్నది. మరి దీంతో టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: