25 రోజుల్లో జవాన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
షారుఖ్ ఖాన్ హీరోగా నయన తార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ మూవీ ఇప్పటి వరకు 25 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 25 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.85 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.95 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ 20 వ రోజు నుంచి 25 వ రోజు వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 25 రోజుల బాక్స్ ఆఫీస్ రెండు ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 30.85 కోట్ల షేర్ , 62.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 18.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఇప్పటికే జవాన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి 12.35 కోట్ల లాభాలను కూడా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: