బ్లాక్ దుస్తులలో పరువాలు విందుతో పాయల్ రాజ్ పుత్..!!

Divya
టాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. మొదట ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే హద్దులు చెరుపేసి మరి నటించేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు రావడం జరిగింది.. అయితే వచ్చిన అవకాశా నల్ల ఉపయోగించుకున్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ను మాత్రం అందుకోలేకపోయింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

ఎప్పుడు కూడా విభిన్నమైన గ్లామర్ తో కుర్రాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది పాయల్ .ఈ మధ్యకాలంలో కెరియర్ కాస్త డల్ అయినప్పటికీ మరల పుంజుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా కూడా హర్రర్ జోనర్ లో తెరకెక్కించారు. పాయల్ మొదట సీరియల్ యాక్టర్ గా తన కెరీర్నే ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పాయల్ కెరియర్ లో వరుసగా ఫ్లాప్ నిద్ర పోవడంతో ఈమెకు అవకాశాలు రాలేదు. పాయల్ బ్లాక్ దుస్తులలో వన్ సైడ్స్ లీవ్ లెస్ దుస్తులు ధరించి విరహతాపంతో ఉండేలా పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది తన థైస్ అందాలతో మరింత అట్రాక్ట్ అయ్యేలా చేస్తోంది పాయల్.
పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా లోనే కాకుండా సినిమాలలో కూడా అందాల విందుతో హాట్ డోస్ పెంచేస్తూ ఉంటుంది. చివరిగా ఈమె జిన్నా అనే చిత్రంలో నటించింది ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. గత కొద్ది రోజుల క్రితం నుంచి సౌరబ్ దింగ్రా  అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లుగా తెలియజేసింది.ఈ ముద్దుగుమ్మ అతనితో చట్టపట్టలేసుకొని తిరుగుతూ అప్పుడప్పుడు పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. మరి త్వరలోనే వీరు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: