నాగార్జున చేత బలవంతంగా అలాంటి పనులు చేయిస్తున్న అమల..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కింగ్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం హీరోగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నాడు. ఆయన చేస్తున్న సినిమాలు హిట్ అవ్వకపోయినప్పటికీ గ్లామర్ పరంగా మాత్రం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు నాగార్జున. అయితే నాగార్జున ఇంత వయసు పైబడ్డా కూడా ఇంత అందంగా ఇంత హ్యాండ్సమ్ గా ఉండడానికి గల ముఖ్య కారణం అమలా అని అంటున్నారు చాలామంది. అయితే అమల వల్లే నాగార్జున ఇంత హ్యాండ్సమ్ గా ఉండడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.


అమల నాగార్జున పట్ల చాలా రకాల జాగ్రత్తలను తీసుకుంటుందట. ఆయన హెల్త్ పట్ల తీసుకున్న స్పెషల్ కేర్ నాగార్జున అందానికి ప్లస్ అయింది అని అంటున్నారు. అంతేకాదు అమలా నాగార్జున డైట్ విషయంలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందిట. నాగార్జున నోరు కట్టేయకుండా ఇష్టమైన ఫుడ్స్ అన్ని పెట్టే అమలా ఖచ్చితంగా అవి తగిన మోతాదులోనే ఉండేలాగా చూసుకుంటూ ఉంటుంది. చిన్న బౌల్ కి మించి ఎప్పుడు కూడా తన ఫుడ్ ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడుతుందట అమల. అంతే కాకుండా ప్రతిదీ పోర్షన్ వైస్ డివైడ్ చేసి అన్ని న్యూట్రియన్స్ అందేలాగా తనకి ఆహారాన్ని ఇస్తుండట.


అందుకే నాగార్జున ఇంత వయసు వచ్చినా కూడా అదే అందం అదే గ్లామర్ లుక్ లో కనిపిస్తూ ఉంటాడు అని అంటున్నారు. అలా నాగార్జున ఇప్పుడు ఇంత అందంగా కనిపిస్తున్నాడు అంటే దానికి కారణం అమలా అనే అంటున్నారు. అయితే దీనిపై పలువురు చాలా ఫన్నీగా కామెంట్లు సైతం చేస్తున్నారు. ఒక భార్య భర్తను అతిగా ప్రేమించడం కూడా ఇబ్బందే అన్న మాట అంటూ కామెంట్లో చేస్తున్నారు. మరి కొంతమంది భార్య ప్రేమిస్తే ఇంత వైలెంట్ గా ఉంటుందా వద్దురా బాబు అంటూ కామెంట్లను చేస్తున్నారు. మొత్తానికి అమల అలా చేయడం వల్ల నాగార్జున ఇప్పుడు ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: