25 రోజుల్లో రజనీకాంత్ "జైలర్" మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ తెలుగు వర్షన్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 రోజుల్లో 47.32 కోట్ల షేర్ ... 81.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ తెలుగు వర్షన్ కు 2.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ తెలుగు వర్షన్ కి ఓవర్ సిస్ లో 5.20 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
మొత్తంగా ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 54.62 కోట్ల షేర్ ... 97.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటికే కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ... రమ్యకృష్ణ , తమన్నా , యోగి బాబు , సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.