దృవ -2 పై రామ్ చరణ్ ఏమన్నారంటే..?
వాస్తవానికి తని ఓరువన్ -2 చిత్రీకరణ ప్రారంభించక ముందే రామ్ చరణ్ తో ధ్రువ -2 సినిమా స్టైమాలిటీ నియర్ గా ప్రారంభించాలని మోహన్ రాజ భావించారట. అయితే ఈ విషయానికి చరణ్ ముందు ఉంచిన ఈ ప్రాజెక్టు ఓకే కాలేదని సమాచారం.ధ్రువ -2లో వెంటనే నటించే ఆలోచన లేదని డైరెక్టర్ కి తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లు గేమ్ చేంజెర్ పైన పూర్తిగా దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో మరొక సినిమా అని తెరకెక్కించే పనిలో పడ్డారు ఇప్పటికే డైరెక్టర్ విక్రమ్ దర్శకుడు లోకేష్ కనకరాజు తో కూడా కథ వినబోతున్నట్లు సమాచారం .కానీ ఇది కూడా ఓకే కాలేదట ..దీంతో రామ్ చరణ్ సినిమాని తిరస్కరించారని సమాచారం. ఇదే సమయంలో ధ్రువ సినిమా సీక్వెల్ పైన కూడా పెద్దగా ఆసక్తి లేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఎందుకు కారణాలు ఏంటి అనే విషయం మాత్రం తెలియడం లేదు. మరి రాబోయే రోజుల్లో నైనా ధ్రువ సినిమా సీక్వెల్ రామ్ చరణ్ తెరకెక్కిస్తారేమో చూడాలి మరి.