తన ఒంపుసోంపులతో మతి పోగొడుతున్న నటి....!!
ఈ సిరీస్ తో జేడీ చక్రవర్తి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పవచ్చు.ఈ సిరీస్ పాటు సుధీర్‌బాబు తో కూడా ఓ సినిమా చేస్తుంది ఈషా రెబ్బా.సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న `మామా మశ్చింద్ర` చిత్రం లో ఈషా రెబ్బా హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా లో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ రోల్స్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో సుధీర్ బాబు లావుగా వుండే పాత్రకుఈషా రెబ్బా జోడీగా నటిస్తుంది.దీంతో పాటు ఈ భామ ఇంకో రెండు సినిమా ఆఫర్స్ దక్కించుకున్నట్లు సమాచారం.. మరోవైపు ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోషూట్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. ఆరెంజ్ డ్రెస్ లో కిర్రాక్ ఫోజులిస్తూ రెచ్చగొట్టింది.బిగుతైన డ్రెస్ లో ఆకట్టుకునే స్ట్రక్చర్ చూపిస్తూ మతి పోగొట్టింది.మరోవైపుకిల్లింగ్ చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..