బికినీ ట్రీట్ లో హంసానందిని..!!
ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా పలు కీలకమైన పాత్రలలో నటించింది హంసానందిని. దీంతో పలు రకాల గ్లామర్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. అలా చిన్న చిన్న అవకాశాలతోనే తను నటిగా నిరూపించుకుంది. గత కొద్దిరోజులుగా హంశానాంతిని సోషల్ మీడియా పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఎప్పటికప్పుడు తన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా హంసానందిని బికినీలు బ్లాస్టింగ్ అందాలను షేర్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్న అంశానందిని బ్లాక్ కలర్ బికినీలో తన థైస్ అందాలు కనిపించేలా హాట్ ఫోజులు ఇచ్చింది..
హంసానందిని స్విమ్మింగ్ పూల్ వద్ద ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి ఈ అమ్మడు అందాలకు సైతం నేటిజన్లో ఫిదా అవుతున్నారు. పలువురు నెటిజన్లు సండే ఇంత హాట్ గా ఉంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గడిచిన కొంతకాలం క్రితం హంసానందిని క్యాన్సర్ బారిన పడటం జరిగింది.. ఆ బాధను అనుభవించి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడిప్పుడే కోరుకున్నట్లు తెలుస్తోంది. అలా కోరుకుందో లేదో సోషల్ మీడియాలో తరచూ పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేస్తే మళ్లీ తన హవా కొనసాగించేలా పలు ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ