అల్లుఅర్జున్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరో కూతురు...!!

murali krishna
మనం అనుకున్నది జరగడానికి ఇది సినిమా కాదు జీవితం మనం ఏదైతే వద్దు అనుకుంటామో అదే జరుగుతుంది.అయితే కొందరి జీవితం మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.ఎందుకంటే కొందరు ఒక్క పెళ్లితో సరిపెట్టుకోకుండా నాలుగైదు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు.అయితే ఇది బ్రహ్మ రాసిన రాతే అంటారు చాలామంది. ఏదైనా సరే ఆ పైవాడు రాసినట్లే మన జీవితంలో జరుగుతుందట. అయితే ప్రస్తుతం కూతుర్ల వల్ల ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటున్న మెగా ఫ్యామిలీ గురించి ఇప్పుడు మనం ఒక తెలియని విషయం తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మంచి పేరు మర్యాదలు ఉన్నాయి...అలాంటి ఫ్యామిలీకి శ్రీజ మాయని మచ్చ తెచ్చిందని చెప్పవచ్చు.
శ్రీజ అంత చెత్త పని చేసినప్పుడు కూడా చిరంజీవి తన కూతురి మీద ఉన్న ఇష్టంతో లేచిపోయి వచ్చిన కూతురిని అక్కున చేర్చుకొని రెండో పెళ్లి కూడా చేశారు. అయితే రెండో పెళ్లి కూడా మనస్పర్ధలు కారణంగా పెటాకులయ్యింది. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది బడా ఫ్యామిలీలతో పెళ్లిళ్లతో సంబంధాలు కలుపుకున్న వారు ఉన్నారు.అలాంటి వారిలో అల్లు రామలింగయ్య తన కూతుర్ని చిరంజీవికి ఇచ్చి సంబంధం కలుపుకున్నారు. అప్పటినుండి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య మంచి బంధం ఉంది.అయితే ఈ బంధాన్ని మరింత బలపరుచుకోవడం కోసం చిన్నప్పుడే శ్రీజ పుట్టాక అల్లు అర్జున్ కి ఇచ్చి పెళ్లి చేద్దామని చిరంజీవి అల్లు అరవింద్ ఇద్దరు ఒక మాట అనుకున్నారట.
ఇక పెద్దయ్యాక లైఫ్ లో సెటిల్ అయ్యాక వారికి ఈ విషయం చెబుదాం అనుకునే టైంలోనే శ్రీజ లేచిపోయి పెళ్లి చేసుకొని ఒక చెత్త పని చేసింది. ఇక దాంతో చిరంజీవి అల్లు అరవింద్ కి చెప్పుకొని ఎంతగానో కుమిలిపోయారట. అలా శ్రీజ గనుక ఆ చెత్త పని చేయకపోయి ఉంటే బంగారం లాంటి అల్లు అర్జున్ కి భార్యగా వెళ్ళేది. కానీ ఏం చేస్తాం మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది పాపం అంటూ కొంతమంది నెటిజన్స్ ఈ విషయం తెలిసి కామెంట్లు పెడుతున్నారు.అయితే ఇప్పుడు అల్లు మెగా కుటుంబాల మధ్య అంత సానిహిత్యం లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: